Social 1080×1350 • Multi-page
27-04-2026 BREAKING NEWS 03:38 PM
swarnodayam.com
Telugu Daily News

26వ వార్డులో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

26వ వార్డులో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
IMG-20260427-WA0064

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 26 వార్డులో సోమవారం 26వ సంవత్సర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా కూడలి వద్ద జెండాను 26వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కొయ్యడ వెంకటేశ్ (ధోని) ఆవిష్కరించారు. 26వ వార్డులో బీఆర్ఎస్ 26వ వసంతం వేడుకలు నిర్వహించుకోవడం గర్వంగా ఉందని వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య అన్నారు. 26 ఏళ్లుగా ఒకే పార్టీలో ఉంటూ వార్డు అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లు కేసిరెడ్డి లావణ్య, బండ నరేష్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కోలిపాక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ లు తాళ్లపల్లి శ్రీనివాస్, ప్రతాప్ తిరుమల్ రెడ్డి, అపరాజ ముత్యంరాజు, మూలుగు పూర్ణచందర్, పంజాల శ్రీధర్, ఇనుగల గోవర్ధన్, వేముల రాజేశం, అంబాజీ, శ్రీనివాస్ రెడ్డి, పత్తి రాంరెడ్డి, రమేష్ ఇల్లందుల, తిరుపతి, కొయ్యడ ధోని, డిష్ రమేష్, మణి తదితరులు పాల్గొన్నారు.

26వ వార్డులో జెండా ఆవిష్కరిస్తున్న వార్డు అధ్యక్షుడు..

జండా ఆవిష్కరించిన అనంతరం స్వీట్లు పంపిణీ చేస్తున్న వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!