Social 1080×1350 • Multi-page
19-05-2026 BREAKING NEWS 07:29 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు

ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు
IMG-20260519-WA0096

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పేదల కోసం పోరాడిన పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు మంగళవారం హుజరాబాద్ లో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కొప్పుల శంకర్, నాయకులు, కదిరే రమేష్, ప్రతాప శ్రీనివాస్, ఇమ్మడి దేవయ్య, రాసపల్లి శంకర్, గుర్రం నాగరాజు, అందేసి రవి, మాట్ల చిరంజీవి, మల్ల మరి రవి, ప్రభు శంకర్ తదితరులు పాల్గొన్నారు
.

పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల గురించి నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!