Social 1080×1350 • Multi-page
21-05-2026 BREAKING NEWS 05:22 PM
swarnodayam.com
Telugu Daily News

వ్యక్తి అదృశ్యం ! కనిపిస్తే ఈ నెంబర్ కు ఫోన్ చేయగలరు..

వ్యక్తి అదృశ్యం ! కనిపిస్తే ఈ నెంబర్ కు ఫోన్ చేయగలరు..
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని మామిండ్లవాడకు చెందిన ఎస్ కే సాహెబ్ హుసేన్ సన్నాఫ్ జాఫర్ హుస్సేన్ నిన్న బుధవారం ఉదయం నుండి కనపడడం లేదని కుటుంబ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంట్లో నుంచి కనిపించకుండా పోయే సమయానికి బ్లూ కలర్ షర్ట్, వైట్ చెప్పులు ధరించి ఉన్నారన్నారు. ఇతని ఆచూకీ ఎవరికైనా లభిస్తే వెంటనే ఈ సెల్ నెంబర్ 6304305170 కి ఫోన్ చేసి గాని, ఎస్ కే సాహెబ్ హుసేన్ సన్నాఫ్ జాఫర్ హుస్సేన్ మామిండ్లవాడ ఇంటి నెంబర్ 17-156 లో గాని తెలుపగలరన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

నిన్నటి నుండి కనిపించకుండా పోయినా ఎస్కే సాహెబ్ హుస్సేన్.. (ఫైల్ ఫోటో)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!