Social 1080×1350 • Multi-page
02-06-2026 BREAKING NEWS 09:16 PM
swarnodayam.com
Telugu Daily News

అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమకారుల ఘన నివాళులు

అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమకారుల ఘన నివాళులు
IMG-20260602-WA0111

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): జమ్మికుంట పట్టణంలో తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎక్కటీ సంజీవరెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.

సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎక్కటీ సంజీవరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యాకారుల పోరాట ఫలితంగా, అమవీరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ అని అన్నారు. ఈ సందర్భంగా యావత్తు ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!