Social 1080×1350 • Multi-page
03-06-2026 BREAKING NEWS 07:22 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

హుజురాబాద్ లో ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మాజీమంత్రి , ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు బుధవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. హరీష్ రావు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, సుఖ సంతోషాలతో 100 ఏళ్లు జీవించాలని, పార్టీ బలోపేతంలో ఆయన కృషి గొప్పదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు కేసిరెడ్డి లావణ్య, వర్దినేని రవీందర్ రావు, బండ సింధుజ, నాయకులు కొయ్యడ కమలాకర్ గౌడ్, కొయ్యడ శ్రీదేవి, పొనగంటి శ్రావణ్ రావు, తలకోక్కుల హరిప్రసాద్, తులసి లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

కేక్ కట్ చేసి తినిపిస్తున్న కౌన్సిలర్ రవీందర్రావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!