Social 1080×1350 • Multi-page
15-05-2024 BREAKING NEWS 03:39 AM
swarnodayam.com
Telugu Daily News

తాడ్వాయి మండలంలో అంగన్వాడి టీచర్ దారుణ హత్య!?

తాడ్వాయి మండలంలో అంగన్వాడి టీచర్ దారుణ హత్య!?
IMG-20240515-WA0043

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి:

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపురంలో గల 3వ అంగన్ వాడి సెంటర్ లో రడం సుజాత అనే మహిళ అంగన్వాడి టీచర్ గా పనిచేస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం అమె కాటాపురం గ్రామ శివారులో ఓ చెట్టు కింద శవమై పడివుంది. ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ ప్రారంభించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!