Social 1080×1350 • Multi-page
16-05-2024 BREAKING NEWS 09:17 AM
swarnodayam.com
Telugu Daily News

యాదవ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు

యాదవ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు
IMG-20240516-WA0124

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:

హుజురాబాద్ యాదవ సంఘం అధ్యక్షులు బద్దుల రాజ్కుమార్యాదవ్, – కౌన్సిలర్ మక్కపల్లి కుమారస్వామి, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరేణి సమ్మయ్యల ఆధ్వర్యంలో గురువారం – సాయంత్రం పోచమ్మ తల్లికి బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొల్లవాడ నుండి బోనాలు తయారు చేసుకొని మేళ తాళాల మధ్య పూనకాలతో సిర్సపల్లి క్రాస్ రోడ్లోని పోచమ్మ దేవాలయానికి చేరుకుని – మొక్కులు అప్పజెప్పారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు తొర్రి చిన్న సమ్మయ్య, 1 భాషబోయిన సదానందం, భాషబోయిన ఓదెలు, గండ్రకోట రమేష్, గండ్రకోట సారయ్య, మక్కపెల్లి రమేష్, + భాషబోయిన రాజకొమురయ్య, సింగరేణి రవి, తొర్రి అశోక్, జక్కుల రాజు, లెంకలపల్లి, కుమార్, లెంకలపల్లి నవీన్, లెంకలపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!