Social 1080×1350 • Multi-page
17-05-2024 BREAKING NEWS 07:53 AM
swarnodayam.com
Telugu Daily News

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు..!?

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు..!?
IMG-20240517-WA0200

త్వరలో పంచాయతీ ఎన్నికలు..?

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:

జూన్ మొదటి వారంలో వార్డుల విభజన.. రెండవ వారంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం..మూడవ వారంలో సర్పంచ్ లకు రిజర్వేషన్ ప్రక్రియ.‌.జులై మొదటి వారంలో షెడ్యూల్, చివరి వారంలో నోటిఫికేషన్..

షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 2 లోపు ఎన్నికలు నిర్వహణ..

ఆగస్టు 10లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్..మధ్యాహ్నం1 గంట వరకు పోలింగ్.. 2గంటల తరువాత లెక్కింపు.. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,814 గ్రామపంచాయతీలు, 88,682 వార్డులకు ఎన్నికలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!