Social 1080×1350 • Multi-page
10-07-2026 BREAKING NEWS 11:25 PM
swarnodayam.com
Telugu Daily News

శనివారం(నేడు) విద్యుత్ సరఫరాకు అంతరాయం

శనివారం(నేడు) విద్యుత్ సరఫరాకు అంతరాయం
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోని విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మత్తుల దృష్ట్యా ఈనెల 11వ తేదీ శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని హుజురాబాద్ ట్రాన్స్ కో ఏఈ ఎం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం ఉదయం 09:30 గంటల నుండి 11:30 గంటల వరకు హుజురాబాద్ పట్టణం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపి వేయబడునని, ప్రజలకు కలుగుతున్న ఆసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాలని ఆయన కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!