Social 1080×1350 • Multi-page
16-07-2026 BREAKING NEWS 09:20 PM
swarnodayam.com
Telugu Daily News

మహాగణపతి శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ మహాలింగేశ్వరస్వామిదేవాలయంకు కూల్ వాటర్ పిల్టర్ బహుకరణ.

మహాగణపతి శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ మహాలింగేశ్వరస్వామిదేవాలయంకు కూల్ వాటర్ పిల్టర్ బహుకరణ.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (వీణవంక): వీణవంక మండలం చల్లూరు గ్రామంలోని శ్రీ మహాగణపతి శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ మహాలింగేశ్వరస్వామి దేవాలయంకు బైరెడ్డి మధుసూదన్ రెడ్డి కుమారుడు కీ.శే. బైరెడ్డి సావంత్ రెడ్డి జ్ఞాపకార్థం వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు కూల్ వాటర్ పిల్టర్ ను కానుకగా అందజేశారు. ఈ సందర్బంగా కీ.శే. బైరెడ్డి సావంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ఆలయ కమిటీ & గ్రామ ప్రజల తరుపున ఆలయ కమిటీ చైర్మన్ & కమిటీ సభ్యులు పెద్ది సమ్మిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

కూల్ వాటర్ పిల్టర్ ను గుడికి కానుకగా అందజేస్తున్న దాతలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!