Social 1080×1350 • Multi-page
18-05-2024 BREAKING NEWS 01:01 AM
swarnodayam.com
Telugu Daily News

పెరుగుతున్న గుండెపోటు మరణాలు

పెరుగుతున్న గుండెపోటు మరణాలు
IMG-20240518-WA0065

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్ :

గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయని డబ్లూ హెచ్ ఓ సంస్థ ప్రకటించింది.
భారత్‌లో ఏటా అధిక రక్తప్రసరణతో వచ్చే గుండెపోటు, పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో సంభవించే మరణాలకు మొదటి ప్రధాన కారణం బీపీ ఎక్కువగా ఉండటమే. రెండో కారణం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, మూడోది డయేరియా, నాలుగోది ఎయిడ్స్, ఐదోది టీబీ, ఆరోది మలేరియా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉమ్మడి నివేదిక తేల్చి చెప్పింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!