Social 1080×1350 • Multi-page
07-08-2026 BREAKING NEWS 08:12 PM
swarnodayam.com
Telugu Daily News

13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా జంగా అనిల్

13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా జంగా అనిల్
IMG-20260807-WA0081

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జంగ అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేడిపల్లి సత్యం, హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబులు నియమించారు. పార్టీ కార్యక్రమాల్లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అనిల్ ఉంటుండడంతో అతడిని ఆ వార్డు అధ్యక్షుడుగా నియమించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ… పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నందున తన కృషిని గుర్తించి తన ఎదుగుదలకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనిల్ నియామకం పట్ల కౌన్సిలర్ సందమల్ల పుణ్య, నాయకులు సందమల్ల బాబులు హర్షం వ్యక్తం చేశారు.

అనిల్ ను నియమిస్తూ నియామక పత్రం విడుదల చేసిన దృశ్యం.


&లోకల్ యాడ్స్&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: న్యూ శాతవాహన హై స్కూల్, ఇందిరా మార్గ్ హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!