Telugu Daily News
హుజురాబాద్ ఆర్టీసీ డిఎం రవీంద్రనాథ్ బదిలీ

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వి రవీంద్రనాథ్ కరీంనగర్ 2 డిపోకు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ యాజమాన్యం పలువురు డిఎం లను బదిలీ చేశారు. హైదరాబాదు ఫలక్ నమా డిపోలో ఎఫ్ఎం గా పనిచేస్తున్న టి. దయాకర్ కు డిఎంగా పదోన్నతి కల్పిస్తూ హుజురాబాద్ కు బదిలీ చేశారు.

