Social 1080×1350 • Multi-page
21-05-2024 BREAKING NEWS 08:35 AM
swarnodayam.com
Telugu Daily News

ఏసీపి ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు..!

ఏసీపి ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు..!
IMG-20240521-WA0041

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ అశోక్ నగర్‌లోని ఇంటితో పాటు ఏకకాలంలో ఆయనకు సంబంధించిన 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

సాహితి ఇన్ ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. సదరు ఇన్ఫ్రా కంపెనీ నుండి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయి అన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఏసీబీ సోదాలకు పునుకున్నట్లు తెలిసింది. సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!