తుమ్మనపల్లిలో వైభవంగా శ్రీకృష్ణుని ఊరేగింపు.

,మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక కమిటీ ఆధ్వర్యoలో శ్రీ కృష్ణుడి ప్రతిమను శ్రీ కృష్ణ జన్మాష్టమినీ పురస్కరించుకొని ఆదివారం హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
గ్రామ పంచాయతీ వద్ద వేదికపై స్వామికి ఉదయం జ్ఞాన రీత్యా పూజలు, భగవద్గీత శ్లోక పారాయణం నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎస్సై రవీ, ఎంఈఓ వి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రాజేశ్వర్ రెడ్డి, మిడిదొడ్డి రాజు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు, సభ్యులు రవీంద్ర రెడ్డి, శ్రీధర్, వేణు, పృథ్వీరెడ్డి, పురుషోత్తంరెడ్డి, రాజయ్య, నక్షత్రరెడ్డి, ఉమాదేవి, దివ్య, లీల రాణి, ఉషారాణి, పురుషోత్తంరెడ్డి, ఆరాధ్య, హాని, గ్రామస్తులు పాల్గొన్నారు.

@@ లోకల్ యాడ్స్ @@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ మండ సతీష్ గౌడ్ ఉప సర్పంచ్ కందుగుల, ఉప సర్పంచ్ ల ఫోరం మండల గౌరవ అధ్యక్షుడు హుజురాబాద్.

