Social 1080×1350 • Multi-page
07-09-2026 BREAKING NEWS 11:59 PM
swarnodayam.com
Telugu Daily News

జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు గా ముజాహిద్ హుస్సేన్

జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు గా ముజాహిద్ హుస్సేన్
IMG_20260907_235851

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ జమే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ కి జరిగిన ఎన్నికల లో ఎండి ముజాహిద్ హుస్సేన్ విజయం సాధించాడని ఎన్నికల అధికారులు jalalooddin అక్బర్ తెలిపారు.

ఉపాధ్యక్షులుగా మహమ్మద్ అంజా దౌ ఖాన్, జనరల్ సెక్రెటరీగా మహమ్మద్ అశ్వక్ అశ్షు, జాయింట్ సెక్రెటరీ గా కాజా కలీముద్దీన్ అమీర్, కోశాధికారి గా మహమ్మద్ అస్మతుల్లా ఖాన్, కార్యవర్గ సభ్యులు గా మహ్మద్ హబీబ్ మహమ్మద్ ఫయాజుద్దీన్ మహమ్మద్ రియాసత్ అలీ ఇర్షత్ మహమ్మద్ హుస్సేన్ మహమ్మద్ బాబా తాజుద్దీన్ ఇర్ఫాన్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ లు ఎన్నికయ్యారు. కాగా విజయం సాధించిన వారిని పలువురు ఘనంగా సన్మానించారు.


&& లోకల్ యాడ్స్ &&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీమతి శ్రీ సొల్లు సునీత – సొల్లు బాబు 5వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!