Social 1080×1350 • Multi-page
08-09-2026 BREAKING NEWS 11:27 PM
swarnodayam.com
Telugu Daily News

ఆర్టీసీ డిఎం రవీంద్రనాథ్ కు ఘనంగా వీడ్కోలు

ఆర్టీసీ డిఎం రవీంద్రనాథ్ కు ఘనంగా వీడ్కోలు
IMG-20260908-WA0066

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ గా పనిచేసే బదిలీ అయిన వి రవీంద్రనాథ్ మంగళవారం ఆర్టిసి ఉద్యోగులు కార్మికులు ఘనంగా వేడుకలు పలికారు. డిపో ఆవరణలో బదిలీపై వెళుతున్న డిఎం రవీంద్రనాథ్ కు వీడ్కోలు , హుజురాబాద్ డిఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన దయాకర్కు ఆహ్వానం పలికే సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న రవీందర్ నాధుడు ఉద్యోగ సంఘ నాయకులు ఘనంగా సన్మానించగా, నూతన డిఎం దయాకర్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏ ఏంఎఫ్. సమ్మయ్య, సి.ఐ. ఏంజెల్, సూపరిండెంట్ నసీరుద్దీన్, సెక్యూరిటీ హెడ్ గార్డ్ రవీందర్ రెడ్డి, చక్రపాణి, తిరుమలేశ్ , టిఎస్.సింగ్, కిషోర్, టి.శ్రీనివాస్, అశోక్ బాబు, పి.ఎస్. రెడ్డి,టి.ఎస్.రెడ్డి, సుమలత, శ్రీలత, జ్యోస్న , స్రవంతి, జ్యోతి, రాములు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!