Social 1080×1350 • Multi-page
09-09-2026 BREAKING NEWS 10:37 PM
swarnodayam.com
Telugu Daily News

బల్దియాలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

బల్దియాలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలు బుధవారం హుజురాబాద్ మునిసిపల్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని, కమిషనర్ బి కిషన్, వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!