Social 1080×1350 • Multi-page
18-09-2026 BREAKING NEWS 06:04 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్‌లో రేపు విద్యుత్ నిలిపివేత

హుజూరాబాద్‌లో రేపు విద్యుత్ నిలిపివేత
Oplus_16908288

​మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం (19-09-2026) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ ఏఈ (AE) ఎమ్. శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
​లైన్ మరమ్మత్తుల కారణముగా పాత మార్కెట్, సూపర్ బజార్, లలితా కిరాణం మరియు సాయిబాబా టెంపుల్ ఏరియాలలో కరెంట్ కోత ఉంటుందని వెల్లడించారు. ఈ సమయానికి సంబంధించి వినియోగదారులు, ప్రజలు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!