Social 1080×1350 • Multi-page
26-09-2026 BREAKING NEWS 05:25 PM
swarnodayam.com
Telugu Daily News

ముదిరాజ్ సంఘం డైరెక్టర్ కు కాంగ్రెస్ నేతల ఘన సన్మానం

ముదిరాజ్ సంఘం డైరెక్టర్ కు కాంగ్రెస్ నేతల ఘన సన్మానం
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లి ముదిరాజ్ సంఘంకు ఇటీవల జరిగిన ఎన్నికలలో గంట శ్రీనాథ్ ముదిరాజ్ సంఘం డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆయనను శాలువ తో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.

శ్రీనాథుని సన్మానించిన వారిలో హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, AMC డైరెక్టర్ పానుగంటి కిరణ్ రెడ్డి, బీసీ సెల్ అసెంబ్లీ చైర్మన్ కుర్ర శ్రీనివాస్ గౌడ్, జూపాక సమ్మక్కసారలమ్మ మాజీ చైర్మన్ దాసరి సదానందం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉట్ల రత్నాకర్ రెడ్డి, గంట కొమురయ్య తదితరులు ఉన్నారు.


## లోకల్ యాడ్స్ ##

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ మేకల స్వరూప – తిరుపతి గారు,1వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్.. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!