Social 1080×1350 • Multi-page
02-10-2026 BREAKING NEWS 12:29 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్ బస్ స్టాండ్‌లో ఆటో దొంగతనం : నిందితుడి ఆచూకీ తెలిపితే బహుమతి!

హుజూరాబాద్ బస్ స్టాండ్‌లో ఆటో దొంగతనం : నిందితుడి ఆచూకీ తెలిపితే బహుమతి!
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: ఈ నెల 28 (28-09-2026)న హుజూరాబాద్ బస్ స్టాండ్ వద్ద ఓ వ్యక్తి ఆటోను దొంగిలించి, దాంతో అక్కడి నుండి పరారయ్యాడు.

​ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని ఎవరైనా గుర్తించినా, లేదా అతని ఆచూకీ, చిరునామాకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.

​సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:

  • ​ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హుజూరాబాద్: 87126 70773
  • ​సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హుజూరాబాద్: 99490 51595

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!