Telugu Daily News
కరీంనగర్ SCDD సూపరింటెండెంట్‌గా వి శ్రవణ్ కుమార్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ (SCDD) డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా హుజూరాబాద్‌కు చెందిన విష్ణుదాస్ శ్రవణ్ కుమార్ పదోన్నతి పొందారు. ఈ మేరకు ఆయన సోమవారం నూతన బాధ్యతలను స్వీకరించారు. శ్రవణ్ కుమార్‌కు సూపరింటెండెంట్‌గా పదోన్నతి లభించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ, ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.



