Social 1080×1350 • Multi-page
12-10-2026 BREAKING NEWS 10:50 PM
swarnodayam.com
Telugu Daily News

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కాసగోని కిరణ్

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కాసగోని కిరణ్
IMG-20261012-WA0049

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన యువ నాయకులు కాసగోని కిరణ్ కుమార్ నియమించినట్లు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల ఐలేష్ యాదవ్ తెలిపారు. కిరణ్ కుమార్ బిసి ఉద్యమం పట్ల బీసీల సంక్షేమ పట్ల ఇంతకాలం ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఈ పదవి ఇచ్చినట్లు ఆయన చెప్పారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ… బీసీలను బలోపేతం చేయడం కోసం బీసీల హక్కుల రక్షణ కోసం ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ముందుకు సాగుతానని అన్నారు. బీసీల అభివృద్ధి కోసం తాను శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. తన నియామకానికి సహకరించిన వారందరికీ కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు.


##లోకల్ యాడ్స్##

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ పంజాల మనోజ్ (బంటి) గారు, 21వ వార్డ్ కౌన్సిలర్, బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ హుజురాబాద్ పురపాలక సంఘం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!