Social 1080×1350 • Multi-page
18-10-2026 BREAKING NEWS 12:44 PM
swarnodayam.com
Telugu Daily News

సిర్సపల్లిలో వైభవంగా ఆయుధ పూజ

సిర్సపల్లిలో వైభవంగా ఆయుధ పూజ
IMG-20261018-WA0099

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో విశ్వహిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సోమవారం రోజున ఆయుధ పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని స్థానిక శివాలయంలో గల దుర్గామాత మండపం వద్ద ఈ కార్యక్రమం జరిగింది.

​విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షుడు కంకణాల రమేష్ రెడ్డి పర్యవేక్షణలో ఖడ్గం, త్రిశూలాలకు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

​ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జనగామ రాజేశ్వరరావు, VHP మండల కార్యదర్శి భాషాబయిన చంద్రయ్య, పట్టణ కార్యదర్శి కనకం శ్రీను, మండల గోరక్ష ప్రముఖ్ ఎడవెల్లి మల్లారెడ్డి, మండల కోశాధికారి రావుల సురేష్, నాయకులు ఎక్కటి వాసు, దాసరి రాజేందర్ రెడ్డి, తూముల వెంకట్రావు, ఆడపు మార్కండేయ తో పాటు పలువురు వీహెచ్‌పీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ మరియు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ కంకణాల రమేష్ రెడ్డి గారు, విశ్వహిందూ పరిషత్ హుజురాబాద్ (ఎదులాపురం) మండల అధ్యక్షుడు.


స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ మరియు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ గొట్టే జమదగ్ని గారు (రిటైర్డ్ ఎంఈఓ) కో ఆప్షన్ సభ్యుడు పురపాలక సంఘం హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!