చిరు వ్యాపారాన్ని ప్రారంభించిన బిఆర్ఎస్ నాయకులు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో స్వయం ఉపాధి పొందడానికి చిరు వ్యాపారి భీమారపు రేణుక తోపుడుబండిని బుధవారం బిఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. ఇటీవల హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి తన జన్మదినం సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని చిరు వ్యాపారులకు 25 తోపుడుబండ్లను ఉచితంగా అందించారు. అలా అందుకున్న రేణుక బుధవారం అరటిపండ్ల విక్రయ వ్యాపారం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ బిఆర్ ఎస్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్ గందే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు మారేపల్లి సుశీల, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఎండి అంజాదుల్లాఖాన్, శ్రీనివాస్, పిల్లి సమ్మయ్య, ఏం సంజీవరావు, ఉమాశంకర్ తదితరులు పాల్గొని చిరు వ్యాపారంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించి అభినందించారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డ్ కౌన్సిలర్ వెంకట్ నాయక్, క్యాస రమేష్, వెంకటేష్, ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ….
చిరు వ్యాపారం చేసుకుంటూ, స్వయం ఉపాధి పొంది కుటుంబ పోషణ చేసుకుంటానని తెలిపారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ మరియు మిత్రులు శ్రేయోభిలాషులకు విజయదశమి (దసరా) శుభాకాంక్షలు.
తెలియజేస్తున్న వారు..




