Social 1080×1350 • Multi-page
24-05-2024 BREAKING NEWS 12:51 PM
swarnodayam.com
Telugu Daily News

ఆరో విడత పోలింగ్ నేడు

ఆరో విడత పోలింగ్ నేడు
IMG-20240524-WA0197

స్వర్ణోదయం ప్రతినిధి న్యూఢిల్లీ:

8 రాష్ట్రాలు, యూటీల్లో ఆరవ విడత పోలింగ్‌ శనివారం జరగనున్నది. ఢిల్లీలో 7, హర్యానాలో 10 సీట్లుకు పోలింగ్ జరగనుండగా, 58 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఢీ అంటే ఢీ..అంటున్నారు. ఢిల్లీ, జార్ఖండ్‌, హర్యనాలో ఢీ అంటున్న ఇండియా కూటమి.... ఇప్పటికే సర్వేలన్నీ మళ్లీ ఎన్డఏ ప్రభుత్వనిదే అధికారమంటున్నాయి.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!