భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ మండల నూతన పూర్తి కమిటీ ప్రకటన!

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : భారతీయ జనతా పార్టీ (BJP) జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆదేశానుసారం, హుజురాబాద్ మండల అధ్యక్షులు పారుపెల్లి కొండాల్ రెడ్డి నూతన మండల కార్యవర్గ కమిటీని అధికారికంగా ప్రకటించారు.
స్థానికంగా పార్టీని మరింత బలోపేతం చేసి, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా నూతనంగా నియమితులైన నాయకులు, కార్యకర్తలు సైనికులా పనిచేయాలని ఈ సందర్భంగా కొండాల్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.

✨ నూతన మండల కమిటీ వివరాలు:
ఉపాధ్యక్షులు:
బైరెడ్డి సంపత్ రెడ్డి (పోతిరెడ్డిపేట)
వాసాల చిరంజీవి (సిర్సపల్లి)
మర్రి రవీందర్ (వెంకట్రావుపల్లి)
చిధురాల రాణి రెడ్డి (ధర్మరాజుపల్లి)
ప్రధాన కార్యదర్శిలు:
మోడేపు వినయ్ (కనుకుల గిద్ద)
ముప్పు మహేష్ (కందుగుల గ్రామ సర్పంచ్)
కార్యదర్శిలు:
రావుల పున్నం చందర్ రెడ్డి (పెద్ద పాపయ్యపల్లి)
పంజాల లక్ష్మి (చెల్పూర్)
మూదం మధు (రాంపూర్)
రావుల శ్రీనివాస్ (కాట్రపల్లి)
కోశాధికారి:
మిడిదొడ్డి రవి (తుమ్మనపల్లి)
సోషల్ మీడియా కన్వీనర్:
చక్రధర్ రావు (సిరిసపల్లి)
వివిధ మోర్చాల మండల అధ్యక్షులు:
మోర్చా విభాగం అధ్యక్షుడి పేరు గ్రామం:
యువ మోర్చా పెరుమండ్ల దేవగౌడ్ కాట్రపల్లి,
మహిళా మోర్చా బండారి లావణ్య చెల్పూర్,
OBC మోర్చా పోతరవేణి అనిల్ నర్సింగాపూర్,
కిసాన్ మోర్చా మేకల ప్రసన్నకుమార్ రెడ్డి పోతిరెడ్డిపేట,
ఎస్సీ మోర్చా పోచంపల్లి సహదేవ్ పెద్ద పాపయ్యపల్లి,
ఎస్టీ మోర్చా పాలకుర్తి అనిల్ అంబేద్కర్ నగర్,
మైనార్టీ మోర్చా Md సర్వర్-పెద్ద పాపయ్యపల్లి లను నియమించారు.

