Social 1080×1350 • Multi-page
29-10-2026 BREAKING NEWS 09:04 PM
swarnodayam.com
Telugu Daily News

గ్రామాలలో వి బి జి రాంజీ పనులపై సామాజిక తనిఖీలు

గ్రామాలలో వి బి జి రాంజీ పనులపై సామాజిక తనిఖీలు
IMG-20261029-WA0061

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలంలోని 20 గ్రామాలలో విబిజి రాంజీ పనులపై అధికారులు సామాజిక తనిఖీలు నిర్వహిస్తారని హుజురాబాద్ మండల పరిషత్ ఇన్చార్జి ఎంపీడీవో అనుమాండ్ల వేణుగోపాల్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ… గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుండి ఈ ఏడాది మార్చి 31 వరకు 20 గ్రామ పంచాయతీల్లో వివిజి రాంజీ పనుల 17వ విడత సామాజిక తనిఖీ అధికారులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ తనిఖీలు ఈనెల 27 నుండి నవంబర్ 5 వరకు కొనసాగుతాయని అన్నారు. నవంబర్ 6న హుజురాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా వేదికలో మండలం మొత్తం జరిగిన పనులపై అధికారులు సామాజిక తనిఖీ నిర్వహిస్తారని ఆయన అన్నారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ మతి, శ్రీ ఎండి సమ్రీన్ గఫార్ గారు, 2వ వార్డు కౌన్సిలర్, హుజురాబాద్ పురపాలక సంఘం, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హుజురాబాద్.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!