Social 1080×1350 • Multi-page
26-05-2024 BREAKING NEWS 03:06 AM
swarnodayam.com
Telugu Daily News

ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల

ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల
Screenshot_20240525-155255_Lokal

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల అయ్యింది. జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు.. జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. 3 విడతల్లోప్రవేశాల ప్రక్రియ జరుగనుంది. జులై 19 నుంచి రెండో విడత కౌన్సెలింగ్.. జులై 24న రెండో విడత సీట్ల కేటాయింపు.. జులై 30 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ఉంటుంది. ఆగస్టు 5న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!