Social 1080×1350 • Multi-page
27-05-2024 BREAKING NEWS 01:16 AM
swarnodayam.com
Telugu Daily News

పొగాకు, నికోటిన్ వస్తువులపై ప్రభుత్వ నిషేధం..!

పొగాకు, నికోటిన్ వస్తువులపై ప్రభుత్వ నిషేధం..!
IMG-20240527-WA0088

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:

పొగాకు, నికోటీన్ కల్గిన గుట్కా, పాన్ మసాలాపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నెల 24 నుంచి ఏడాది పాటు నిషేధం అమలులో ఉంటుందని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తెలిపారు. ఎవరైనా అక్రమంగా సదరువస్తులు నిలువచేసిన విక్రయించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని ఆయన లేఖ ద్వారా వివరించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!