Social 1080×1350 • Multi-page
27-05-2024 BREAKING NEWS 04:09 AM
swarnodayam.com
Telugu Daily News

మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు..!

మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
IMG-20240527-WA0101

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:

నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు ఏపీలో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు ఉష్ణోగ్రతలు మరింత గరిష్టంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడితే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావించారు. కానీ రెమాల్ తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవడంతో టెంపరేచర్ పెరిగింది. అటు తెలంగాణలోనూ జూన్ 1 వరకు పొడివాతావరణం కొనసాగనుంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!