Telugu Daily News
గ్రామాలలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
హుజురాబాద్ మండలంలోని రంగాపురం, తుమ్మనపల్లి గ్రామాలలో శుక్రవారం డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో తుమ్మనపల్లి గ్రామ సర్పంచ్ అన్నాడి మాధవి, ఉప సర్పంచ్ కాశీరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, రంగాపూర్ గ్రామ సర్పంచ్ కుంట అరుణ, ఉప సర్పంచ్ బండి నరేష్, నాయకులు కుంట తిరుపతిరెడ్డి, అన్నాడి రవీందర్ రెడ్డి, మిడిదొడ్డి రాజు, ఆయా గ్రామాల డీలర్లు ప్రజలు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ పారుపల్లి కొండల్ రెడ్డి గారు, బిజెపి మండల అధ్యక్షుడు హుజురాబాద్.
