Social 1080×1350 • Multi-page
28-05-2024 BREAKING NEWS 12:00 AM
swarnodayam.com
Telugu Daily News

టీజీ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..

టీజీ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..
IMG-20240528-WA0037

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ :
టీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.

హైదరాబాద్‌, వరంగల్‌లోని TGSRTC ఐటీఐ కళాశాల ల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవే శాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆన్ లైన్ https://iti.telangana.gov.in/ లో అప్లై చేసుకోవచ్చు.

మెకానిక్‌ డిజిల్‌, మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌,వెల్డర్‌, పెయింటర్‌ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతు న్నాయి.

నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్‌ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలలను ఏర్పాటు చేశారు.

ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్‌ సౌకర్యం కల్పిస్తారు.

పూర్తి వివరాలను https://iti.telangana.gov.in/ వెబ్‌సైట్‌లోనూ చూడొచ్చు. ఐటీఐ కోర్సుల్లో చేరాలను కునే విద్యార్థులు వరంగల్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9849425319, 8008136611ను,హైదరాబాద్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9100664452, 040-23450033 సంప్రదించవచ్చు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!