Social 1080×1350 • Multi-page
28-05-2024 BREAKING NEWS 06:59 AM
swarnodayam.com
Telugu Daily News

వోడితల ప్రణవ్ ను విమర్శిస్తే సహించేది లేదు..

వోడితల ప్రణవ్ ను విమర్శిస్తే సహించేది లేదు..
IMG-20240528-WA0098

-కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రాజు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

హుజూరాబాద్ నియోజకవర్గంలోని కొందరు వ్యక్తులు మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా నీచమైన, పనికి మాలిన చర్య అని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు పేర్కొన్నారు. మంగళవారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఏ ఒక్క ఇంటి దొంగను ఇడిచిపెట్టేది లేదన్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు నియోజకవర్గంలో ఏ ఆపతి ఉన్న నేను ఉన్న మీకు అంటూ అందుబాటులో ఉండే ప్రణవ్ మీద పనికి మాలిన మాటలు మాట్లాడటం పిరికి పందాల చర్య అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మళ్లి పునరావృతం అయితే నియోజకవర్గంలో తిరుగాలంటే బయపడతారనీ.. ఖబర్థార్..అని హెచ్చరించారు.
ఇటువంటి మాటలను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తరుపున ఖండించడం జరుగుతుందని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డికోనేటర్ మిడిదొడ్డి రాజు పేర్కొన్నారు. ఎప్పటికైనా “హుజురాబాద్ గడ్డ ప్రణవ్ అడ్డ”రాజు
పేర్కొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!