Social 1080×1350 • Multi-page
29-05-2024 BREAKING NEWS 05:01 AM
swarnodayam.com
Telugu Daily News

హిందూ వివాహ చట్ట ప్రకారం ఎస్టీలకు విడాకులు ఇవ్వొచ్చు: హైకోర్టు

హిందూ వివాహ చట్ట ప్రకారం ఎస్టీలకు విడాకులు ఇవ్వొచ్చు: హైకోర్టు
IMG-20240529-WA0100

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:

హిందూ వివాహ చట్టప్రకారం పెళ్లి చేసుకున్న ST(లంబాడా) దంపతులకు విడాకులు మంజూరు చేయొచ్చని హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది.

ఓ జంట డివోర్స్ కోసం కామారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, హిందూ చట్టంలోని సెక్షన్ 2(2) ప్రకారం జడ్జి తిరస్కరించారు. దీంతో భర్త హైకోర్టుకు వెళ్లారు. వీరికి హిందూ చట్టాన్ని వర్తింపజేయకపోతే బహుభార్యత్వం అమలవుతుందని అతని తరఫు లాయర్ వాదించారు. దీంతో జడ్జి సానుకూలంగా స్పందించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!