Social 1080×1350 • Multi-page
29-05-2024 BREAKING NEWS 07:13 AM
swarnodayam.com
Telugu Daily News

పోలీస్‌ ప్రతిష్టను దిగజారిస్తే సహించేది లేదు: వరంగల్ సీపీ

పోలీస్‌ ప్రతిష్టను దిగజారిస్తే సహించేది లేదు: వరంగల్ సీపీ
IMG-20240529-WA0104

స్వర్ణోదయం ప్రతినిధి, వరంగల్:
పోలీస్‌ విభాగం కీర్తి ప్రతిష్టలను దిగజార్చే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా అధికారులకు హెచ్చరించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన పోలీస్‌ అధికారులతో పోలీస్‌ కమిషనర్‌ అధ్వర్యంలో పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో బుధవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో కమిషనర్‌ ముందుగా శాంతి భద్రతలకు సంబంధించి పలుఅంశాలపై అధికారులతో చర్చించారు. బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని, పెండింగ్ కేసులు లేకుండా సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని డిసిపి, ఏసిపిలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!