Social 1080×1350 • Multi-page
30-05-2024 BREAKING NEWS 03:13 AM
swarnodayam.com
Telugu Daily News

విమర్శల నేపథ్యంలో తెలంగాణ “చిహ్నం” ఆవిష్కరణ వాయిదా

విమర్శల నేపథ్యంలో తెలంగాణ “చిహ్నం” ఆవిష్కరణ వాయిదా
IMG-20240530-WA0149

-జూన్ 2న చిహ్నం ఆవిష్కరణ ఉండదు అంటున్న అధికార వర్గాలు..

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:

కాకతీయ కళా తోరణం, చార్మినార్ తొలగింపు పై వివాదం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్గాలు.. దీంతో వాయిదా వేశారని సమాచారం.

కొత్త చిహ్నం పై ఇంకా కొనసాగుతున్న సంప్రదింపులు.

జూన్ రెండున జయ జయయే తెలంగాణ గేయం ఆవిష్కరణ మాత్రమే ఉండచ్చు అంటున్న అధికార వర్గాలు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!