Social 1080×1350 • Multi-page
31-05-2024 BREAKING NEWS 12:29 PM
swarnodayam.com
Telugu Daily News

పిట్టల్లా రాలిపోతున్నారు..

పిట్టల్లా రాలిపోతున్నారు..
IMG-20240531-WA0092

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తీవ్ర ఉష్ణోగ్రతలకు తాళలేక ఉత్తరాది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బిహార్లోని ఔరంగాబాద్లో బుధవారం 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, వేడి సంబంధ సమస్యలతో జిల్లా ఆస్పత్రిలో 2 గంటల వ్యవధిలో 16 మంది మరణించారు.

గత 24 గంటల వ్యవధిలో వడగాలులకు మరో 19 మంది చనిపోయారు. ఎండలకు ఢిల్లీలో ఓ వ్యక్తికి అసాధారణ స్థాయిలో 108 డిగ్రీల సెల్సియన్ జ్వరం వచ్చింది. కిడ్నీలు, కాలేయం విఫలమై అతను చనిపోయారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎవరు బయటికి రావద్దని వాతావరణం అధికారులు వార్నింగ్ ఇచ్చారు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!