Social 1080×1350 • Multi-page
01-06-2024 BREAKING NEWS 07:57 AM
swarnodayam.com
Telugu Daily News

మరో నెల రోజులు జైలులోనే ఎమ్మెల్సీ కవిత…

మరో నెల రోజులు జైలులోనే ఎమ్మెల్సీ కవిత…
IMG-20240601-WA0178


స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ:
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్ట్ ఆయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమె మరో నెల రోజుల పాటు జైల్లోనే మగ్గాల్సి వస్తుంది. బెయిలు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేయగా నేటి నుంచి ఈ నెల 29 జూలై వరకు కోర్టుకు వేసవి సెలవులు ప్రకటించింది. దీంతో
వచ్చే నెల (జూలై ) మొదటి వారంలోనే బెయిలు పిటిషన్‌పై తీర్పు! వచ్చే అవకాశం ఉంది కనుక నెల రోజులపాటు ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లోనే జైలు జీవితం గడపాలిసి ఉంటుంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!