Social 1080×1350 • Multi-page
02-06-2024 BREAKING NEWS 06:08 AM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణలో కొత్త లోగో లాంచ్ చేసిన పోలీసు శాఖ

తెలంగాణలో కొత్త లోగో లాంచ్ చేసిన పోలీసు శాఖ
Screenshot_20240602-170004_Chrome

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ లోగోను రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మార్చింది.

రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీని అధికారికంగా మార్చిన నేపథ్యంలో పోలీస్ శాఖ.. ఇప్పటి వరకు టీఎస్ఎస్ఏపీ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ గా ఉన్న లోగోను టీజీఎస్పీ తెలంగాణ స్పెషల్ పోలీస్ గా మార్చింది.

ఈ మేరకు అధికారికంగా లోగో మార్పును పోలీస్ వెబ్సైట్, సోషల్ మీడియా ఖాతాల్లోనూ మార్చారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!