Social 1080×1350 • Multi-page
02-06-2024 BREAKING NEWS 11:49 PM
swarnodayam.com
Telugu Daily News

ఏపీలో సర్వే అంచనాలు తప్పుతాయి..

ఏపీలో సర్వే అంచనాలు తప్పుతాయి..
IMG-20240603-WA0027

-మాజీ ఐఏఎస్ అధికారి టీవీఎస్ శర్మ

స్వర్ణోదయం ప్రతినిధి, విజయవాడ:

ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా అంచనాలు తప్పుతాయని మాజీ ఐఏఎస్ అధికారి టీవీఎస్ శర్మ తెలిపారు. ‘పోలింగ్ రోజున సా.4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఓటింగ్ జరిగింది. ఈ ఓటర్ల అభిప్రాయాలను సేకరించడంలో Axis My India విఫలమైంది. సీఎం జగన్ వ్యూహం ప్రకారం ఆ ఓట్లు వైసీపీకే అనుకూలం. ఈ సంస్థ పార్లమెంట్ నియోజకవర్గానికి 250-300 శాంపిల్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇదో అనైతిక సర్వే’ అని ట్వీట్ చేశారు. దీంతో మాజీ ఐఏఎస్ అధికారి అంచనాలకు ఆంధ్ర అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వైసిపిదే అధికారమని అభిమానులు సంబరంగా సంతోషంగా వేడుకల్లో మునిగితేలుతున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!