Social 1080×1350 • Multi-page
03-06-2024 BREAKING NEWS 12:52 AM
swarnodayam.com
Telugu Daily News

కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అనుచరుడు నరేష్ దారుణ హత్య

కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అనుచరుడు నరేష్ దారుణ హత్య
IMG-20240603-WA0097

స్వర్ణోదయం ప్రతినిధి, నిజామాబాద్:

కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అనుచరుడు నరేష్ దారుణ హత్యకు గురయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడైన ధర్మారం మండలం కటికెనపల్లికి చెందిన రేండ్ల నరేష్ ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. తీవ్ర గాయాలైన నరేష్ ను హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరేష్ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. హత్యకు గల కారణాలు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!