Social 1080×1350 • Multi-page
03-06-2024 BREAKING NEWS 07:42 AM
swarnodayam.com
Telugu Daily News

నల్లగొండ మున్సిపల్ వాటర్ ట్యాంకులో శవం

నల్లగొండ మున్సిపల్ వాటర్ ట్యాంకులో శవం
Screenshot_20240603-183124_WhatsApp

స్వర్ణోదయం ప్రతినిధి, నల్లగొండ:

నల్లగొండ మున్సిపాలిటీలోని 11 వార్డు వాటర్‌ ట్యాంక్‌లో ఓ శవం సోమవారం కనుగొన్నారు. అదే నీళ్లను పదిరోజులుగా జనం వాటర్ ను తాగుతున్న విషయం పలువురిని విస్మయం కలిగించింది.

నాగార్జునసాగర్ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో ఘోరం చోటు చేసుకుంది. అనుమానాప్పద స్థితిలో అవుల వంశీ అనే మతిస్థిమితం లేని వ్యక్తి మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది.

ఇదేనా ప్రజా పాలన అంటే.. తాగే నీళ్ళు కూడ సక్కగా ఇవ్వలేరా? అని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!