03-06-2024 NORMAL NEWS 01:03 PM
swarnodayam.com
Telugu Daily News
03-06-2024 01:03 PM By Mandala Yadagiri

లోక్ సభ ఎన్నికల ఫలితాలు నేడే..

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:

ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ మొద‌లు తొలి ఫ‌లితం మ‌ధ్యాహ్నం 1 గంట‌ వ‌ర‌కు వెలువ‌డే అవ‌కాశం ఉంది. తుది ఫ‌లితం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

నియోజ‌క‌ వ‌ర్గాల వారీగా రౌండ్ల వివ‌రాలు..

ఆదిలాబాద్ – 23,
పెద్ద‌ప‌ల్లి – 21,
క‌రీంన‌గ‌ర్ – 24,
నిజామాబాద్ – 15,
జ‌హీరాబాద్ – 23,
మెద‌క్ – 23,
మ‌ల్కాజ్‌గిరి – 21,
సికింద్రాబాద్ – 20,
హైద‌రాబాద్ – 24,
చేవెళ్ల – 23,
మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ – 21,
నాగ‌ర్‌క‌ర్నూల్ – 22,
న‌ల్ల‌గొండ – 24,
భువ‌న‌గిరి – 23,
వ‌రంగ‌ల్ – 18,
మ‌హ‌బూబాబాద్ – 22,
ఖ‌మ్మం – 21..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!