05-06-2024 NORMAL NEWS 06:01 AM
swarnodayam.com
Telugu Daily News
05-06-2024 06:01 AM By Mandala Yadagiri

ప్రధానమంత్రి మోడీ రాజీనామా….త్వరలో ఏర్పాటు కానున్న నూతన ప్రభుత్వం…

ప్రధానమంత్రి మోడీ రాజీనామా….త్వరలో ఏర్పాటు కానున్న నూతన ప్రభుత్వం…
IMG-20240605-WA0135

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ:

రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి మండలితో కలిసి ప్రధాని తన రాజీనామాను సమర్పించారు. రాష్ట్రపతి రాజీనామాను ఆమోదించారు. అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపధర్మ ప్రధానిగా ఆ పదవిలో కొనసాగాలని ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలిని ఆమె అభ్యర్థించారు. కాగా ఈనెల 8న తిరిగి కొత్త కేంద్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!