05-06-2024 NORMAL NEWS 06:37 AM
swarnodayam.com
Telugu Daily News
05-06-2024 06:37 AM By Mandala Yadagiri

ఆంధ్రప్రదేశ్ లో 25 ఎంపీ స్థానాలలో గెలచింది వీరే!

ఆంధ్రప్రదేశ్ లో 25 ఎంపీ స్థానాలలో గెలచింది వీరే!
IMG-20240605-WA0090

స్వర్ణోదయం ప్రతినిధి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలలో గెలుపొందిన 25 మంది అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

వైసీపీ గెలిచిన ఎంపీ స్థానాలు..

అరకు – గుమ్మ తనుజారాణి, కడప – వైఎస్ అవినాశ్ రెడ్డి, తిరుపతి – గురుమూర్తి, రాజంపేట – మిథున్ రెడ్డి

టీడీపీ ఎంపీ సీట్లు

శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు, విజయనగరం – అప్పలనాయుడు కలిశెట్టి, విశాఖ – శ్రీభరత్, అమలాపురం – హరీశ్, ఏలూరు – పుట్టా మహేశ్ కుమార్, విజయవాడ – కేశినేని చిన్ని, గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు, బాపట్ల – కృష్ణ ప్రసాద్ తెన్నేటి, ఒంగోలు – మాగుంట శ్రీనివాసులురెడ్డి, నంద్యాల – బైరెడ్డి శబరి, కర్నూలు – నాగరాజు పంచలింగాల, అనంతపురం – అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం – పార్థసారథి, నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాదరావు,

జనసేన...

కాకినాడ – ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం – బాలశౌరి వల్లభనేని

బీజేపీ..

అనకాపల్లి – సీఎం రమేశ్, రాజమండ్రి – దగ్గుబాటి పురంధేశ్వరి,
నర్సాపురం – భూపతి రాజు శ్రీనివాస వర్మ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!