Social 1080×1350 • Multi-page
06-06-2024 BREAKING NEWS 10:55 AM
swarnodayam.com
Telugu Daily News

MLC ఉపఎన్నిక కౌంటింగ్ లో ముగిసిన ఫస్ట్ ప్రియార్టి ఓట్ల లెక్కింపు..

MLC ఉపఎన్నిక కౌంటింగ్ లో ముగిసిన ఫస్ట్ ప్రియార్టి ఓట్ల లెక్కింపు..
IMG-20240605-WA0173-2

-ఫస్ట్ ప్రియార్టి ఓట్ల ఫలితాలను వెల్లడించిన RO హారిచందన ..

స్వర్ణోదయం ప్రతినిధి, నల్గొండ: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు లో భాగంగా ఫస్టు ప్రియాతి ఓట్ల లెక్కింపు నేటితో ముగిసిందని నల్గొండ జిల్లా కలెక్టర్, ఆర్వో హరిచంద్ర తెలిపారు. కాగా ఫస్ట్ ప్రియార్టి ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సరికి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు వివరాలు ఇలా ఉన్నాయి.

కాంగ్రెస్ మల్లన్న: 1,22,813
BRS రాకేష్ రెడ్డి: 1,04,248
BJP ప్రేమెందర్ రెడ్డి : 43,313
INDP ASHOK : 29,697
బక్క జడ్సన్: 2057
దుర్గ ప్రసాద్: 1947 కాగా 18,565 ఓట్ల లిడ్ తో తీన్మార్ మల్లన్న ఉన్నారు. లెక్కించిన ఓట్లు 3,36000 కాగా 27,978 చెల్లని ఓట్లు, వాలిడ్ ఓట్లు 3,10,000 కాగా గెలుపుకు కావాల్సిన కోట ఓట్లు: 1,55,095.

మొదటి ప్రాధాన్యత ఓట్లలో కోట ఓట్లు ఎవరు క్రాస్ కాకపోవడంతో సెకండ్ ప్రియార్టి లెక్కింపు జరుగుతుంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!