Social 1080×1350 • Multi-page
09-06-2024 BREAKING NEWS 12:37 PM
swarnodayam.com
Telugu Daily News

ఫ్లాష్.. ఫ్లాష్…

ఫ్లాష్.. ఫ్లాష్…
IMG-20240609-WA0238

శంకరపట్నం పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి యువకుల దుర్మరణం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరి యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కొత్తగట్టు చెందిన పిట్టల మహేష్ (17), అరవింద్ చారి (15) ఇద్దరు యువకులు బైక్ పైన వెళ్తుండగా పోలీస్ స్టేషన్ సమీపంలో లారీ ఢీ కొట్టింది. ఎంతో ఇద్దరు మైనర్ యువకులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే కొత్తగట్టుకు చెందిన మృతుల కుటుంబాలు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మునీర్గా రోదిస్తున్నారు. లారీ అతివేగంగా జాగ్రత్తగా రావడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!