Social 1080×1350 • Multi-page
10-06-2024 BREAKING NEWS 07:49 AM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు

ఘనంగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు
IMG-20240610-WA0086

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి జమ్మికుంట:

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మనకొండూరు శాసన సభ్యులు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పుట్టిన రోజు సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ సజ్జద్ ఆద్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, అరటి పండ్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా TPCC సభ్యులు పత్తి కృష్ణారెడ్డి, జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకరి రమేష్, మాజీ కౌన్సిలర్ దొడ్డే సదానందం లు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రంజాన్, వంగ రామకృష్ణ, దొడ్డే నవీన్, కొలుగురి శ్రీనివాస్, యెట్లా అశోక్, పార్లపల్లి నాగరాజు, జునూతుల మారుతి రెడ్డి, మైస సురేష్, రోమాల రాజు, జావిద్, పాతకల అనిల్, NSUI జమ్మికుంట మండల అధ్యక్షుడు వాసాల సుధీర్, యూత్ కాంగ్రెస్ నాయకులు జగన్, అరుణ్, సుధాకర్, రాజు, సల్లు బాబా, ఫాయాజ్, అనిల్ వైట్, పుల్ల రవి, అంబాల రాజు, పథకాల సాయి కిరణ్ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!