10-06-2024 NORMAL NEWS 09:00 AM
swarnodayam.com
Telugu Daily News
10-06-2024 09:00 AM By Mandala Yadagiri

డిసిసి అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన మహిళా నేత పుష్పలత

డిసిసి అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన మహిళా నేత పుష్పలత
IMG-20240610-WA0081

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

మానకొండూర్ ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినం సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు సొల్లు బాబు, మహిళా నాయకురాలు యేముల పుష్పలత, పానుగంటి కిరణ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుర్ర శ్రీనివాస్ గౌడ్, బండారి సదానందం తదితర కాంగ్రెస్ నాయకులు కలిసి పుష్ప గుచ్చాలు ఇచ్చి స్వీట్లు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కవ్వంపల్లి ఇలాంటి జన్మదిన వేడుకలు నిండా నూరేళ్లు జరుపుకోవాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!